archive#Agneepath

News

నవభారత యువసైన్యం అగ్నిపథ్‌తో సాధ్యం

న్యూఢిల్లీ: నవ భారత యువసైన్యం అగ్నిపథ్‌ అని దేశంలోని యువకులందరూ అగ్నిపథ్‌లో చేరాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్‌.పి. సింగ్‌భాగెల్‌ పిలుపునిచ్చారు. తిరుపతి బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన న్యాయవాదుల సదస్సుకు ఆయన...
News

‘అగ్నిపథ్​లో ఎన్​సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు’

న్యూఢిల్లీ: అగ్నిపథ్​ పథకంలో ఎన్​సీసీ క్యాడెట్​లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్​ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్​పాల్ సింగ్ అన్నారు. ఎన్​సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్​ ఉన్నవారందరికి బోనస్​ పాయింట్లు లభిస్తాయని వెల్లడించారు. గ్వాలియర్​లో జరిగిన ఎన్‌సీసీ మహిళా ఆధికారుల స్నాతకోత్సవంలో...
News

కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. స‌త్ఫ‌లితాలిస్తాయి: మోదీ

బెంగ‌ళూరు: సైనికుల భర్తీకి ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి సహేతుకంగా కనిపించవచ్చు. కానీ,...
News

అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: భార‌త దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేప‌టి యుద్ధాల‌కు స‌న్న‌ద్దం కావాలంటే మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జాతీయ మీడియా సంస్థ‌తో అజిత్ దోవ‌ల్ మాట్లాడారు. కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా...
News

అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి

భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ పథకంపై అపోహలను నమ్మకండి.. వాస్తవాలను తెలుసుకోవాలని పలువురు నాయకులు సూచిస్తూ ఉన్నారు. తాజాగా అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని, ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం...
News

నేవీలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లు

న్యూఢిల్లీ: భారత నావికాదళంలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లను తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ నియామకాలను భర్తీ చేయనున్నట్టు నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా 3,000 మంది మహిళా అగ్నివీర్‌లను ఈ ఏడాది తీసుకోవాలనే...
News

‘భారత్​ బంద్​’ పిలుపుతో గ‌ట్టి భద్రత, 35 వాట్సాప్​ గ్రూప్​లు బ్యాన్​

న్యూఢిల్లీ: త‌్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను...
News

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర!

దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు విశ్వహిందూ పరిషత్ హితబోధ భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్....
News

‘అగ్నిపథ్’పై వెనక్కు తగ్గని కేంద్రం

24న భారత వాయుసేనలో నియామకాలు భారత వాయుసేనాధిపతి వెల్ల‌డి న్యూఢిల్లీ: కేంద్రం అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్‌ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తామని ఇప్పటికే ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే వెల్లడించారు. తాజాగా వాయు...
News

అగ్నిపథ్ ఎంపిక‌ల్లో కీల‌క మార్పులు… 23 ఏళ్ళ వ‌ర‌కు అవ‌కాశం!

న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ళ‌పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై భారత్ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీంతో ‘అగ్నిపథ్’ పథకం విషయంలో రక్షణశాఖ కీలక నిర్ణయం...
1 2
Page 1 of 2