బంగ్లాలో హిందువుల దాడులపై అమెరికా నిఘా
గ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఏ దేశంలోనైనా మైనారిటీలపై జరిగే హింస, అసహనాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై...






