ఐపీఎల్ ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశాం.. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ట్రోలింగ్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్పై నెటిజన్లు మరోసారి ఆన్లైన్లో ట్రోల్స్ చేస్తున్నారు. ఐపీఎల్ ఫ్లడ్లైట్లను హ్యాక్ చేసినట్లు ఆయన ఇటీవల కామెంట్ చేశారు. పాకిస్థాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ తమ దేశ సైబర్ యోధులు .. ఐపీఎల్లో ఫ్లడ్లైట్లను ఆఫ్ చేసినట్లు...







