ఏప్రిల్ 5న హనుమాన్ శోభాయాత్ర
సమాజంలో హైందవ ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు, హనుమంతుని వ్యక్తిత్వం, శౌర్యం, పరాక్రమం, వినయం వంటి లక్షణాలను పెంపొందించేందుకు గానూ నెల్లూరు నగరంలో హనుమాన్ భక్త శోభాయాత్రను ఏప్రిల్ ఐదున నిర్వహించనున్నామని హిందూ చైతన్య వేదిక నేతలు వెల్లడించారు. శోభాయాత్ర బైక్ ర్యాలీకి...







