నెహ్రూ భారత్ను రెండు సార్లు విభజించారు: ప్రధాని మోదీ
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకసారి రాడ్క్లిఫ్ లైన్తో విభజిస్తే.. భారత్కు చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విభజించారన్నారు. దీనివల్ల దేశంలో వ్యవసాయానికి గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు....







