లండన్ వీధుల్లో లంబోధరుడికి ఘనంగా ఊరేగింపు
భారతదేశం అంతటా వైభవంగా జరుపుకునే గణేష్ చతుర్థి పండుగ ఇప్పుడు ప్రపంచ పండగగా మారింది. ఈ సంవత్సరం లండన్‌లోని భారతీయ ప్రవాసులు గణేష్ నిమజ్జనం రోజున ఘనంగా ఊరేగించారు. వేలాది మంది భక్తులు, ప్రేక్షకుల మధ్య లంబోధరుడు ఊరేగారు. గణేశుడి విగ్రహాలను...







