News

హిందూ విద్యార్థులు తాగే నీళ్లలో మూత్రం కలిపిన ముస్లిం విద్యార్థులు

189views

బ్రెడ్ మీద ఉమ్మివేయడం, పండ్లు, కూరగాయలపై ఉమ్మివేయడం వంటి వీడియోలు తరచుగా కనిపిస్తాయి. ఈ కేసుల్లో అరెస్టయిన నిందితులు పెద్ద వయసు వారు, వారు నేరాలకు పాల్పడి ఉంటారని లేదా మత ఛాందసవాదం వల్లే నేరాలు చేశారని భావించవచ్చు. కానీ ఇలాంటివి పిల్లలు కూడా చేస్తారని మీరు ఊహించగలరా? అదికూడా కేవలం ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల వయస్సున్న పిల్లలు ఇలాంటి పని చేస్తారని అనుకోగలరా? ఉత్తర్ ప్రదేశ్ లోని బాగాపత్ లో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. అక్కడ చదివే కొంతమంది ముస్లిం విద్యార్థులు హిందూ విద్యార్థుల పట్ల తమ ద్వేషాన్ని ప్రదర్శించారు. తమ స్కూళ్లో చదివే హిందూ విద్యార్థుల వాటర్ బాటిల్లలో మూత్రాన్ని పోశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని బాగపత్ లోని థికోలిలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఆరు నుంచి పదిసంవత్సరాల లోపు వయసున్న హిందూ చిన్న పిల్లలు విరామ సమయంలో ఆటలు ఉడుకుంటున్నారు. ఇదిలా ఉండగా అంతే వయసు గల ముగ్గురు ముస్లిం పిల్లలు వారి వాటర్ బాటిల్లను టాయిలెట్ కు తీసుకెళ్లి అందులో మూత్రాన్ని కలిపి,హందూ పిల్లలకు తాగడానికి ఇచ్చారు. ఏమీ తెలియని ఆ పిల్లలు ఆ నీరు తాగారు. దాంతో అది దుర్వాసనగా ఉండడం, తేడాగా ఉండడంతో పిల్లలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దాంతో అతను ఆ ముస్లిం పిల్లలను విచారించాడు.

పిల్లల ఆరోగ్యం పాడైంది
ఈ విషయం విన్న ప్రధానోపాధ్యాయుడు బాధిత పిల్లల కుటుంబాలకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేశాడు. పాఠశాల ముగిసిన తర్వాత పిల్లల ఆరోగ్యం క్షీణించింది . వారు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తర్వాత, పిల్లల కుటుంబాలు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని గొడవ చేశారు.

అయితే అన్నింటికన్నా పెద్ద ప్రశ్నం ఏంటంటే అసలు ఆ ఆ ముస్లిం పిల్లలు ఇంత చిన్న వయస్సులోనే ఇంత ప్రమాదకరమైన అడుగు ఎలా వేశారు, ఎందుకు తీసుకున్నారు? వారికి దీన్ని ఎవరు నేర్పించారు? నిజం తెలియగానే, మరో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. ఒక ముస్లిం పిల్లవాడు తన తండ్రి మొబైల్ ఫోన్‌లో ముస్లిమేతరులు మూత్రం తాగాలని సూచించే కంటెంట్‌ను చూశాడని, దాని ఫలితంగా అతను ఇలాంటి పని తన తోటివారి పట్ల చేశాడని పోలీసు దర్యాప్తులో తేలింది. పిల్లలను అలాంటి చర్యలకు ప్రేరేపిస్తున్న స్థానిక మతాధికారి ఈ సంఘటన వెనుక ఉన్నారని గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనలో మతాధికారి ప్రమేయం ఉండవచ్చని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.

చెబుతున్నారు.ఎందుకంటే ఇటీవల ఆగస్టు 15న ఈ మతాధికారి కొంతమంది పిల్లలను మసీదులోకి పంపించాడు. పిల్లలను తిరిగి పిలిచినప్పుడు, వారు వెంటనే “అల్లా హు అక్బర్” అని నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రజలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది అని అప్పటి సంఘటనను ప్రధానోపాధ్యాయుడు చెప్పాడు.

దీంతో పోలీసులు ఆ మతాధికారిపై కూడా ఫిర్యాదును నమోదు చేశారు. ప్రధాన నిందితుడి తండ్రిపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 196 మరియు 1B కింద చర్యలు తీసుకున్నారు.. ఈ సంఘటన గ్రామస్తులలో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది . దీనిపై విశ్వ హిందూ పరిషత్ ,బజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల ఎదురుగా తమ నిరసనని తెలియజేశారు.