కాంగ్రెస్ సమావేశంలో బంగ్లాదేశ్ జాతీయ గీతాలాపన..
అసోంలోని కరీంగంజ్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో బంగ్లాదేశ్ జాతీయ గీతం 'అమర్ సోనార్ బంగ్లా' ఆలపించడంపై శివసేన నాయకురాలు షైనా ఎన్‌సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆమె ఖండించారు. కాంగ్రెస్ సమావేశంలో బంగ్లా జాతీయ గీతం...







