వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం శ్రీధర్ జీ సేవలు మరువలేనివి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించిన స్వర్గీయ కొయ్యాడా శ్రీధర్ జీ సేవలు మరువలేనివి అని వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం జాతీయ అధ్యక్షులు సత్యేంద్ర సింహ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తలారిసింగి వద్ద...







