మఠాలు, ఆధ్యాత్యిక క్షేత్రాలే గాడిలో పెట్టాలి
దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాలు అంతరించే ముప్పు ఉందని.., పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలే గాడిలో పెట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గురువైభవోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన యోగీంద్ర...







