ఇఫ్తార్ విందులో పాల్గొన్న హిందూ విద్యార్థినులు.. ఖండించిన వీహెచ్‌పీ కార్యకర్తలు
ఒక కాలేజీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో హిందూ విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. ఇది తెలుసుకున్న హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీహెచ్‌పీ కార్యకర్తలు ఆ కాలేజీ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. మార్చి...







