సమానత్వ స్ఫూర్తి మహాత్మా జ్యోతిబా ఫూలే
( ఏప్రిల్ 11 - మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ) సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే కొత్తదారి చూపారు. చేయి పట్టి నడిపించారు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు...







