CAB సాహసోపేతం – ఆరెస్సెస్
పార్లమెంటు ఉభయసభల్లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా భాజపా అధినాయకులపై ఆర్ఎస్ఎస్ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు గురువారం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీ ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్షాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భయ్యాజీ...







