News

News

POK లో భారత్ వాతావరణ సూచనలు

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఆధిపత్యం సాధించే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట పీవోకే ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ సూచనలు జారీ చేయనుంది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో...
News

విశాఖ విషవాయు బాధితులకు అండదండగా ఆర్. ఎస్. ఎస్

విశాఖపట్నంలోని గోపాల పట్నంలో గల వెంకటాపురం ఎల్. జి పాలిమర్ కర్మాగారం నుండి రసాయన వాయువు తెల్లవారు జామున 3గం ప్రాంతములో లీకైన సందర్భంగా ఆ చుట్టుపక్కల గ్రామాలవారు తీవ్రాతి తీవ్రంగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోనికి వెళ్ళినారు. ముఖ్యంగా చంటిపిల్లలు...
NewsProgramms

“సంస్కార భారతి” పద్య పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు

లలిత కళల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న అఖిల భారతీయ సంస్థ "సంస్కార భారతి" సంస్థాపక కార్యదర్శి అయిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ డా.వాకంకర్ శత జయంతి సందర్భంగా సంస్కార భారతి, ఆంధ్ర ప్రదేశ్ వారు అన్ని తరగతుల...
NewsProgramms

శ్రీ బయ్యా వాసు నారద జయంతి సందేశం ప్రత్యక్ష ప్రసారం

మహర్షి నారద జయంతి సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు 9/5/2020 శనివారం నాడు తన సందేశాన్ని అందించనున్నారు. వారి ప్రసంగం శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు www.vskandhra.org లో ప్రత్యక్ష ప్రసారం...
News

విశాఖలో ఘోరం – గ్యాస్ లీక్ తో 8 మంది మృతి

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో గల ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు...
ArticlesNews

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు?

కరోనా మహమ్మారి ప్రబలగానే కొన్ని ఇస్లాం దేశాలు ఇలా చేశాయి... మార్చి 5న సౌదీ అరేబియా ముస్లిములకు అత్యంత పవిత్ర ప్రదేశమైనటువంటి కాబా ని లాక్ డౌన్ చేసింది. ఇంతకు ముందు ఎప్పుడూ తీసుకొని ఈ నిర్ణయాన్ని సంవత్సరం పొడవునా జరిగే...
News

కరోనా అంతానికిదే ఆరంభం

కోవిడ్ - 19 కి చెక్ పడనుందా? కోవిడ్ అంతం ఆరంభమైందా? ఇటలీ నుంచి వెలువడుతున్న కథనాల ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఆ కథనాలే నిజమైతే ప్రపంచంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కున్న మొట్టమొదటి దేశంగా ఇటలీ చరిత్ర సృష్టించనున్న...
News

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

దేవుడిని ప్రార్థించి భక్తులను తమ పాపాల నుంచి విముక్తం చేస్తామని చెప్పే పాస్టర్ల అఘాయిత్యాలు వెలుగు చూస్తున్న కొద్దీ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. క్రైస్తవ సంస్థలు, మిషనరీలు, ప్రభుత్వ వర్గాలు, కొన్ని మీడియా సంస్థలు ఎంత దాచాలని ప్రయత్నించినా పాస్టర్ల అకృత్యాలు...
1 … 2,946 2,947 2,948 2,949 2,950 … 3,138
Page 2948 of 3138