News

News

భారత వాయుసేన అమ్ములపొదిలోకి తేజస్‌ స్క్వాడ్రన్‌

భారత వాయుసేన అమ్ములపొదిలోకి తేజస్‌ స్క్వాడ్రన్‌ చేరింది. వీటికి వాయుసేన 'ఫ్లయింగ్‌ బుల్లెట్స్‌' అని పేరుపెట్టింది. వాయుసేన 18వ స్వ్కాడ్రన్‌ మరోసారి విధుల్లోకి చేరినట్లైంది. ఈ స్క్వాడ్రన్‌ తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద సులుర్‌ స్థావరంలో మోహరించనుంది. దేశీయంగా తయారైన తేజస్‌ విమానాలతో...
News

అమరులైన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి పతకాలు

శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పాల్గొని ప్రాణత్యాగం చేసిన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి విశిష్ట సేవా పతకాలు ప్రకటించింది. ఈనెల 29న అంతర్జాతీయ శాంతిభద్రతల దినోత్సవం సందర్భంగా వీరిని డ్యాగ్‌ హామర్స్‌షోల్డ్‌ పతకాలతో గౌరవించనుంది. మేజర్‌ రవి ఇందర్‌ సింగ్‌ సంధు, సార్జంట్‌...
News

వియత్నాం చమ్ ఆలయ సముదాయంలో బయల్పడ్డ 1100 సంవత్సరాల పురాతన ఏకశిలా ఇసుకరాతి శివలింగం

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)  9 వ శతాబ్దం నాటి వియత్నాంలోని మై సన్ అభయారణ్యంలో భాగమైన చమ్ ఆలయ సముదాయంలో ఒక శివలింగాన్ని కనుగొంది.  ఆలయ సముదాయం యొక్క పునరుద్ధరణ పనుల సమయంలో ఈ శివలింగాన్ని ASI కనుగొన్నది....
News

నేపాల్ మ్యాప్ వివాదానికి బ్రేక్

భారత్‌లోని భూభాగాలను తమ భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు బ్రేక్‌ పడింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌ సభ్యుల అంగీకారం పొందడంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. దీంతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా పడింది....
Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు “స్వదేశీ” అనే అంశంపై ప్రత్యక్షప్రసారం ఇప్పుడు వీక్షించండి. https://youtu.be/KRheKlyvH10 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి...
News

ఆరోగ్యసేతు యాప్‌లో బగ్స్‌ కనిపెట్టిన వారికి బహుమతి

ఆరోగ్యసేతు యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్‌ కనిపెట్టి చెప్పిన వారికి రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నీతా వర్మ ప్రకటించారు. యాప్‌ ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ విడుదల సందర్భంగా మంగళవారం...
News

శ్రీశైల దేవస్థానంలో అవినీతిపై విచారణ ప్రారంభం

కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో వెలుగు చూసిన భారీ అవినీతిపై దేవాదాయశాఖ విచారణ చేపట్టింది. దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ నేతృత్వంలో విచారణ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రామచంద్ర మోహన్‌ వెంటనే శ్రీశైలం వెళ్లాలని దేవాదాయశాఖ కమిషనర్‌ అర్జునరావు...
News

భారత మహిళా మేజర్‌కు అంతర్జాతీయ పురస్కారం

భారత ఆర్మీకి చెందిన మేజర్‌ సుమన్‌ గవానీ ప్రఖ్యాత '2019 ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు'కు ఎంపికయ్యారు. లైంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది. సుమన్‌...
1 … 2,937 2,938 2,939 2,940 2,941 … 3,138
Page 2939 of 3138