News

News

శ్రీశైల దేవస్థానం అవినీతి కేసులో 27 మంది నిందితుల అరెస్టు

శ్రీశైల మల్లన్న స్వామి ఆలయంలో అభిషేకం, ఆర్జిత సేవల విషయంలో చోటుచేసుకున్న కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ అవినీతికి సంబంధించి 4 కేసుల్లో 27 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 2.12 కోట్లు అవినీతి జరిగిందని డీఎస్పీ...
News

కుశుడు రాముడి కుమారుడు కాదా?

సీతారాముల సంతానం పేర్లు ఏమిటని అడిగితే దేశంలో ఎవరైనా తడుముకోకుండా కుశలవులు అని చెబుతారు. వారి గాథతో తెలుగునాట " లవకుశ" పేరుతో విడుదలయిన చలన చిత్రం అఖండ విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలుసు. ఆ చలన చిత్రం విడుదలై...
News

ఆపకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపుతా – అల్లర్లపై ట్రంప్ ఆగ్రహం

నల్లజాతి అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయినా, ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరసనల మధ్య సోమవారం సాయంత్రం శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో అధ్యక్షుడు...
News

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనకు కారణం మానవ తప్పిదమే

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో సోమవారం ఈ ఘటనపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌జీటీ శేషశయన రెడ్డి నేతృత్వంలో...
News

జమ్మూ కాశ్మీర్‌లో 13 మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద సోమవారం కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత సైనికులు అడ్డుకుని ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. నియంత్రణ రేఖలోని నౌషెరా సెక్టార్ సమీపంలో భారతదేశంలోకి ఉగ్రవాదులు ఉదయం...
News

గూఢచర్యం చేస్తూ చిక్కిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు

న్యూఢిల్లీలోని గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు ఇద్దర్ని భారత ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ యొక్క ఇద్దరు అధికారులను గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడినందుకు భారత చట్ట సంస్థలు పట్టుకోవడం పాకిస్తాన్‌కు మరో ఇబ్బందిగా మారింది....
Newsvideos

పాకిస్తాన్లో బౌద్ధ మత చిహ్నాలు విధ్వంసం

సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లు అక్కడి బౌద్ధమత విగ్రహాలను, చిహ్నాలను ధ్వంసం చేసిన సంఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. తాజాగా ఆశ్చర్యకర రీతిలో పాకిస్తాన్ కూడా తమ దేశంలోని శతాబ్దాల కిందటి బౌద్ధ మత చిహ్నాలను తొలగించింది. గిల్గిత్,...
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం విందాం....... https://youtu.be/ZXe9FwWYEuU మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి....
1 … 2,933 2,934 2,935 2,936 2,937 … 3,138
Page 2935 of 3138