తిరుమలలో ఘనంగా శ్రీవారి తిరుచ్చిసేవ
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచ్చి సేవను ఘనంగా నిర్వహించారు. బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు, ఈవో జవహర్ రెడ్డి కంకణధారణ...






