News

News

రైలులో ఇక నచ్చిన భోజనం

న్యూఢిల్లీ: రైలు ప్రయాణాల్లో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారికి అవసరమయ్యే వంటకాలు సహా, శిశువులు, ఆరోగ్య ప్రియుల కోసం ప్రత్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూ మార్చుకొనే వెసులుబాటును...
News

విశాఖలో రైల్వేజోన్‌ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

విశాఖపట్నం: విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ డిఆర్‌ఎం అనూప్‌ సత్పతి వెల్లడించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ రోడ్డులో రూ.106 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ భవనాల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. తొలిదశలో...
News

రాష్ట్రాలు ఒప్పుకొంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్

న్యూఢిల్లీ: పెట్రోలు డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని... అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం, సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశ్నించారు. కేంద్రం ఈ ప్రతిపాదన చేసినా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఉంటుందనే తాము...
News

ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించిన దీపోత్సవం

నంద్యాల: స్థానిక సంఘమిత్ర ఆవాసంలో మాతృమిత్ర, సేవికా సమితి కార్యకర్తలు, సంఘమిత్ర చిన్నారులతో కలిసి సమాజానికి శ్రేష్ఠ సంప్రదాయాలను పరిచయం చేయడంలో మేలు బంతిలో ఉంటారు. దేవీ నవరాత్రుల సందర్బంగా బొమ్మల కొలువు, పూజలు, భజనలు, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు,...
News

వైభవంగా అయ్యప్పస్వామి పడిపూజ

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా, రాజానగరంలో శివపార్వతుల భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. అక్కడి వినాయకుని గుడి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా 108 సైకత శివలింగాల మధ్య ఆది దంపతుల భారీ సైకత శిల్పాన్ని సుమారు 30 అడుగుల వెడల్పుతో...
News

ముందుచూపుతో భారత్‌కు తప్పిన పెను ఆర్థిక సంక్షోభం!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిప్టోలో మదుపు చేసినవారంతా ఇప్పుడు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. బిలియన్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, భారత్‌ మాత్రం అందుకు అతీతంగా నిలుస్తోంది. దానికి ఆర్‌బీఐ, ప్రభుత్వం, సెబీ సహా ఇతర నియంత్రణ సంస్థల ముందుచూపే కారణం. క్రిప్టో...
News

‘ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గం కనుగొనాలి’… మోదీ పిలుపు

బాలీ: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఒక మార్గం కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతిని నెలకొల్పేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని మరోసారి అలాంటి ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని...
News

నెల్లూరు జిల్లాను వీడని వర్షాలు.. ముంపు ప్రాంతాల్లో ప్రజల అవస్థలు

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గం నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదంకి, కావలి తుమ్మలపెంట ప్రధాన రహదారిపై వాగులు పొంగి పొర్లుతుండడంతో వాహన రాకపోకలకు...
1 2,037 2,038 2,039 2,040 2,041 3,038
Page 2039 of 3038