ఘనంగా ప్రారంభమైన వెంకటగిరి పోలేరమ్మ జాతర
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం కీలక ఘట్టమైన అమ్మవారి విగ్రహం తయారీ, ఊరేగింపు వైభవంగా చేపట్టారు. సాయంత్రానికి అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరి వీధిలోని కుమ్మరింట పోలేరమ్మ ప్రతిమను సిద్ధం చేసి...







