ఇంద్రకీలాద్రిలో ముగిసిన వారాహి నవరాత్రులు
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలోని రుద్రహోమం యాగశాలలో ఈనెల 6 నుంచి ప్రారంభమైన వారాహీ నవరాత్రి పూజలు సోమవారంతో ముగిశాయి. దీనికి సంబంధించి యాగశాలలో మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు నడుమ జరిగిన పూర్ణాహుతిలో ఈవో రామారావు దంపతులు, స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ...







