కేదార్‌నాథ్‌లో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. కేస్ట్రల్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ శుక్రవారం ఉదయం సిస్రీ నుంచి కేదార్‌నాథ్‌కు పైలట్, ఆరుగురు భక్తులతో బయలుదేరింది. అనంతరం ఏడు గంటల సమయంలో హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన...




