నిత్యం వేద పఠనంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం
నిత్యం వేద పఠనం ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుందని ప్రముఖ వేద పండితుడు గుళ్ళపల్లి సీతారామ శ్రీహర్ష ఘనాపాఠి అన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలంలోని గంగలకుర్రులో శ్రీ గోదావరి మండల వేదశాస్త్ర ప్రవర్ధక సభ...






