News

News

చెక్కతో ఉపగ్రహం

జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా చెక్కతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. మంగోలియా చెక్కతో చేసిన ఈ ఉపగ్రహం నలువైపులా దాదాపు 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌లో కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌...
News

భక్తుడి కోసం వెనుతిరిగిన భగవంతుడు

భగవంతుడు భక్తప్రియుడు. భాగవతుల హృదయమే ఆయనకు మందిరం. తనను నమ్మినవారిని తప్పకుండా రక్షిస్తాడు. పురాణేతిహాసాలు ఈ విషయాన్ని కథల రూపంలో మనసుకు హత్తుకునేలా వివరించాయి. రామదాసు, కనకదాసు- ఇద్దరూ భక్తులే. ఒకరు రాముణ్ణి, ఇంకొకరు కృష్ణుణ్ణి నమ్ముకున్నారు. ఉడుపి బాలకృష్ణుణ్ణి కనులారా...
News

అన్నీ సాధ్యమే…

రామకృష్ణపరమహంసను ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు – ‘‘సంసారపు పనులు చేసుకుంటూ భగవంతుడి ఆరాధన సాధ్యమేనా?’’ దానికి సమాధానంగా రామకృష్ణులు ‘‘ఎందుకు సాధ్యం కాదు? గ్రామీణ స్త్రీ వడ్లను దంచడం చూశారుకదా. ఆమె ఒకచేతితో రోకలి పట్టుకుని దంచుతూనే ఉంటుంది. మరోవైపు పిల్లవాడిని సముదా యిస్తుంటుంది. అదే సమయంలో ఇతర వ్యవహారా లకు సంబంధించిన మాటలు చెపుతూనే ఉంటుంది. వ్యాపారపు లెక్కలు చూస్తుంటుంది. అయితే ముఖ్యమైన పని మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతూనే ఉంటుంది. రోగలిపోటు కాస్త అటూఇటుగానైనా రోకలిపోటు పడుతుందని ఆమెకు తెలుసు. అలాగే మనం కూడా సంసారపు పనులు చేసుకుంటూనే మనస్సును భగవంతుడి మీద కేంద్రీకరించి ప్రార్థించాలి’’ అని సమాధానమిచ్చారు. భగవంతుడి పూజకానీ, సమాజకార్యంకానీ ఎంతటి పనుల మధ్యలోనైనా చేయవచ్చన్నది రామకృష్ణపరమహంస సందేశం....
News

సర్వ విద్యా ప్రదాత హనుమంతుడు :శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి

హనుమంతుడు సర్వ విద్య ప్రదాత అని బెంగుళూరు రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి పేర్కొన్నారు.హ‌నుమ‌జ్జ‌యంతిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల‌లోని నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ...
News

చంద్రుడి అవతలివైపు దిగిన చైనా చాంగే 6

డ్రాగన్ కంట్రీ మరో ఘనత సాధించింది. చైనా చంద్రుడిపై ప్రయోగించిన లూనార్‌ల్యాండర్ చాంగే 6 విజయవంతమైంది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చాంగే 6 విజయవంతమైనట్లు అధికారికంగా ప్రకటించింది. ఆదివారం ఉదయం అయిట్కిన్ ప్రాంతంలో చాంగే 6 సురక్షితంగా దిగినట్లు చైనా...
News

జూన్, జులైలో శుభముహూర్తాలు, మళ్లీ డిసెంబర్ లోనే…

మూఢం, శూన్య మాసం కారణంగా శుభకార్యాల సందడి ఎక్కడా కనిపించడంలేదు.. అయితే, ఈ నెలాఖరు నుంచి మళ్ళీ శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాల సందడి మొదలుకానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి...
News

సింగపూర్‌కు ‘ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌’ నౌక

భారత నౌకాదళానికి చెందిన రక్షణ నౌక ‘ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌’ సింగపూర్‌ పర్యటనకు వెళ్లిందని శనివారం నేవీ వర్గాలు తెలిపాయి. దక్షిణ చైనా పసిఫిక్‌ సముద్ర గస్తీ విధుల్లో భాగంగా శివాలిక్‌ నౌక సింగపూర్‌లోని షాంగీ నేవల్‌ బేస్‌కు చేరింది. అక్కడ క్రంజి యుద్ధస్మారక స్తూపం వద్ద నౌక సిబ్బంది, భారత హైకమిషనర్‌ కలిసి అమరులకు నివాళులు అర్పించారు. నౌకను ఆదేశ పాఠశాలల విద్యార్థులు సందర్శించారు. గస్తీ అనంతరం జపాన్‌-ఇండియా మారిటైం విన్యాసాలకు భారత నేవీ నౌక, సిబ్బంది బయలుదేరి వెళ్లనున్నారని తెలిపాయి....
News

తల్లిదండ్రులెలా పుట్టుకతో సిద్ధిస్తున్నారో.. మతం కూడా చనిపోయే వరకూ మారే అవకాశం లేదు

తల్లిదండ్రులెలా పుట్టుకతో సిద్ధిస్తున్నారో అలాగే మతం కూడా చనిపోయే వరకూ మారే అవకాశం లేదు. హిందూ తల్లిదండ్రులకు క్రిస్టియన్‌ కూతురు కుదరని పని. ఒక మతంలో తన పూర్వీకులున్న వారికి అతడికి ఆ మతం మీద నమ్మిక ఉన్నా లేకపోయినా రాబోయే...
1 1,457 1,458 1,459 1,460 1,461 3,069
Page 1459 of 3069