కూచిపూడి కళాపీఠంలో ఉత్తరప్రదేశ్ విద్యార్థులు
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులతో కృష్ణాజిల్లా కూచిపూడిలో గల శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం సందడిగా మారింది. భారత్–శ్రేష్ట్ భారత్‌లో భాగంగా ఐదో విడతగా వచ్చిన 44 మంది విద్యార్థులకు కళాపీఠం ఉప ప్రధానాచార్యుడు డాక్టర్ చింతా...









