వైయస్సార్ జిల్లా పులివెందులలో 8వ శతాబ్దకాలంనాటి శిలాశాసనం బయటపడింది. దీనిని పులివెందులకు చెందిన జిల్లా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ మల్లేపల్లి అశోక్‌కుమార్ గుర్తించి రచయిత డాక్టర్ వేంపల్లె గంగాధర్‌కు చూపించారు. ఆయన పురావస్తు శాఖ అధ్యయన విభాగం, మైసూరుకు పంపించడంతో ఇది...
ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ మాసంగా జరుపుకొనేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికాలోని ఒహాయో స్టేట్ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ‘‘ఇది ఒహాయో, దేశంలో నివసించే హిందువులకు భారీ విజయం. ఇక నుంచి ఒహాయోలో ఏటా అక్టోబరు నెలను...
ఉత్తరప్రదేశ్‌లో శ్రీరాముడు కొలువైన అయోధ్య పలు రికార్డులు సృష్టిస్తోంది. అయోధ్య రామాలయం సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది.నూతన రామాలయంలో బాలక్ రామ్‌ను ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక స్థాయిలో దీపోత్సవాన్ని నిర్వహించడంతో ఇప్పటికే మూడు రికార్డులు నమోదయ్యాయి. తాజాగా అయోధ్య...
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కు చెందిన నలుగురు సభ్యుల బృందం సంభల్‌లో ఇటీవల బయటపడిన కార్తీక్ మహాదేవ్ ఆలయంతోపాటు ఐదు తీర్థాలు, 19 పురాతన బావులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే మధ్యాహ్నం 3.30 వరకూ కొనసాగిందని సంభల్ జిల్లా...
( డిసెంబర్ 23 – స్వామి శ్రద్ధానంద వర్ధంతి ) స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్ విజ్. గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్ కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు....
శబరిమలలో అయ్యప్ప మండల పూజ కోసం 'తంకా అంకి' (బంగారు ఆభరణాలు) తీసుకెళ్లే ఉత్సవ ఊరేగింపు ఆదివారం పతనంతిట్టలోని అరన్ములలోని పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరింది. ఈ నెల 25వ తేదీ(బుధవారం) వరకు ఈ తంకా అంకి ఊరేగింపు కొనసాగుతుంది. అదే...
భారత నౌకాదళంలో కీలకమైన తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో దాదాపు 50కిపైగా యుద్ధనౌకలు, ఐదుకు పైగా జలాంతర్గాములు, మరెన్నో యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు. సాగర తీరంలో పొంచివున్న ముప్పుని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వీటిలో ఐఎన్ఎస్ రణ్విజయ్ యుద్ధనౌకది...
మహాకుంభ మేళా రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్య నగరాల నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 8 రైళ్లను నడుపుతుండగా, గుంటూరు నుంచి 4, నాందేడ్ నుంచి 2 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని...
ప్రయాగ్ రాజ్ లో జరగబోయే మహాకుంభమేళా ప్లాస్టిక్ రహిత మహా కుంభమేళాగా జరగనుంది. దీనికి అందరూ సహకరించాలని ఇప్పటికే ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పర్యావరణ అనుకూల మహా కుంభమేళాను నిర్వహించే దిశగా ‘‘వన్ థాలీ వన్ థైలా’’ కార్యక్రమం జరుగుతోంది....