తిరుపతి స్థానికులకు జనవరి 5న శ్రీవారి ప్రత్యేక ఉచిత దర్శనం టికెట్లు
తిరుపతి, సమీప మండలాల ప్రజలకు స్వామి వారి దర్శనం మరింత సులువు కానుంది. ఇప్పటికే టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేకంగా ఉచిత దర్శనం కలిగించనున్నారు. ఇందుకు అవసరమైన టికెట్లు తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల...









