ధర్మ రక్షణకే హిందూమతం
ధర్మాన్ని రక్షించడానికి హిందూమతం పుట్టిందని గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. విశ్వధర్మ విజయ యాత్రలో భాగంగా క్షేత్ర యాత్ర నిర్వహిస్తున్న దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కాళ్ల గ్రామంలోని దత్తపాదుకా క్షేత్రానికి విచ్చేశారు....









