అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాది జాహెర్ అలీ అరెస్ట్
అస్సాం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఢుబ్రీ జిల్లాలో ఓ కరడుగట్టిన జిహాదీ ఉగ్రవాదిని అరెస్ట్ చేసారు. అతివాద ఇస్లామిస్టు ఉగ్రవాద సంస్థకు చెందిన అతన్ని జాహెర్ అలీగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ పోలీసులు జనవరి 18 రాత్రి బిలాసిపారా...









