పర్యావరణ పరిరక్షణతోనే దైవత్వం సాకారం
పాలకొండ: సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు విశిష్ట స్థానం ఉందని, పర్యావరణ పరిరక్షణ ద్వారా నిజమైన దైవత్వాన్ని అనుభవించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాపాలకొండలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న "శ్రీ...






