News

News

శబరిమలలో మళ్ళీ మొదలైన టెన్షన్!

శ‌బ‌రిమ‌ల‌లో మ‌ళ్లీ టెన్ష‌న్ మొద‌లైంది. అయ్యప్పస్వామి ఆలయంలో 10-50 ఏళ్ల మధ్య ఉన్న మహిళల ప్రవేశాన్ని భక్తులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వయసు ఉన్న మహిళలను స్వామి దర్శనానికి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా చాలామంది సంప్రదాయవాదులు దీన్ని అంగీకరించలేదు....
News

దాదాపు 33 వస్తువులపై గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్‌ను త‌గ్గించడం విశేషం. ఈరోజు జీఎస్టీపై జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

దాదాపు 33 వస్తువులపై గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్‌ను త‌గ్గించడం విశేషం. ఈరోజు జీఎస్టీపై జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో జీఎస్టీ మండలి 33 వస్తువులపై పన్ను తగ్గించాలని నిర్ణయించింది....
News

SSF అధ్యక్షులు శ్రీ MGK మూర్తి ఆకస్మిక మరణం: అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు, కుటుంబ పెద్దను కోల్పోయామంటూ కార్యకర్తల ఆవేదన.

శ్రీ MGK మూర్తి IAS (Rtd)గారు (SSF అధ్యక్షులు) 21/12/2018 శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు తీవ్ర గుండె పోటు కారణంగా విజయవాడలో వారి ఇంట్లో స్వర్గస్తులయ్యారు. వీరు కేరళ IAS కేడర్.కేరళ లో సుమారుగా 37సంవత్సరాలు IAS ఆఫీసర్ గా,జిల్లా...
News

అయోధ్య వివాదాస్పద భూమిలో నమాజుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్: పిటిషనర్కు 5 లక్షల జరిమానా విధించిన అలహాబాద్ హైకోర్టు.

అయోధ్యలోని రామజన్మభూమి వివాదాస్పద స్థలంలో తాము నమాజు చేసుకోవడానికి అనుమతి కావాలని కోరుతూ “అల్ రహ్మాన్ ట్రస్ట్” ద్వారా వేయబడిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు బెంచ్ శుక్రవారం డిస్మిస్ చేసింది. అంతే కాకుండా పిటిషనర్ ప్రచార దుగ్దతో పిటిషన్ను వేసి కోర్టు...
News

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్య మత కార్యకలాపాలు: హిందువుల ఆగ్రహం: రాజమండ్రిలో ఘటన

రాజమండ్రి పుష్కర ఘాట్లలో మత మార్పిడుల వివాదం సద్దుమణగక ముందే స్వయంగా ప్రభుత్వాధికారులే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తూండడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో మరోసారి రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో 21/12/2018 నాడు...
News

ఐఎంఎఫ్: బ్రిటన్‌ను అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్

2019లో ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్స్‌లో భారత్ బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ఐదో స్థానాన్ని ఆక్రమించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2018లో ఆ జాబితాలో బ్రిటన్ ఐదో స్థానంలో ఉంది. ఈ ఏడాది భారత్ ఫ్రాన్స్‌ను వెనక్కు నెట్టి ఆరో...
News

ట్రిపుల్ తలాక్ పై ఈ నెల 27న పార్లమెంట్లో చర్చ.

న్యూఢిల్లీ: వివాదాస్పదమైన ట్రిపుల్‌ తలాక్‌పై ఈ నెల 27న తేదీన చర్చ జరగనుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ముస్లిం వుమెన్‌ ప్రొటెక్షన్‌ బిల్లుపై ఆ రోజున లోక్‌సభలో చర్చ జరగనుంది. ఆ బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపి...
News

దేశంలోనే అతిపెద్ద వంతెనను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ

బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అత్యంత పెద్దదైన రైల్ కం రోడ్డు బ్రిడ్జిని ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన కారణంగా అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు చైనా సరిహద్దు వెంబడివున్న ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయి. ఈ వంతెనకు 1977లో...
News

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఇవన్నీ తప్పక పాటించాల్సిందే..!

న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. హోటల్స్, పబ్ లు, రిసార్ట్స్, ఫామ్ హౌస్ లు 31 న రాత్రి 8 గంటల నుంచి అర్ధారత్రి ఒంటి గంట వరకే పార్టీలకు అనుమతి ఉందని హైదరాబాద్ పోలీస్ కమీషనర్...
1 807 808 809 810 811 814
Page 809 of 814