News

News

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు నేడు అంకురార్పణ

ఏప్రిల్ 6న ధ్వ‌జారోహ‌ణం…శేష వాహనసేవ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలకు నేటి సాయంత్రం అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 6 నుంచిడి 14 వరకు స్వామివారికి రంగరంగ వైభ‌వంగా వాహనసేవలు నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 11న సీతారాముల...
News

అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష

ఈ నెల 30న జరిగే సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ డి.భ్రమరాంబ దేవస్థానం అధికారులను ఆదేశించారు. చందనోత్సవం ఏర్పాట్లపై...
News

భగవంతుని సేవకు చేరువ చేసేది ఆగమశాస్త్రమే!

అర్చకులను భగవంతుని సేవకు చేరువ చేసేది ఆగమశాస్త్రమేనని ఎన్‌ఎస్‌యూ ప్రొఫెసర్‌ సీ.రంగనాథన్‌ అన్నారు. ఎస్వీ వేదిక్‌ వర్సిటీలో 21 రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సిద్ధాంత కార్యశాల ముగిసింది. ముఖ్యఅతిథిగా రంగరాథన్‌ మాట్లాడారు. ఆగమశాస్త్రంలోని రహస్యాలను తెలుసుకోవాలంటే వర్క్‌షాపులు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు....
News

దేవాలయాలకు నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలి

పార్వతీపురం పట్టణంలో ఉన్న దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పట్టణ సీఐ కె. మురళీధర్ కోరారు ఈ మేరకు ఆయన పట్టణ పోలీస్ స్టేషన్లో పలువురు మతపెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలో 32 హిందూ దేవాలయాలు,...
News

రామ నవమి సందర్భంగా ఆలయాల వద్ద మాంసం అమ్మకాలు నిషేధం..

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల చైత్ర నవరాత్రి పండగ సందర్భంగా, మతపరమైన ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మకాలను నిషేధించింది. అక్రమ వధశాలలను మూసేయాలని ఆదేశించింది. ఏప్రిల్...
News

నిరసనలకు భయపడి సొంత ప్రజల్ని చంపేస్తున్న ‘‘హమాస్’’

పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ హమాస్ సొంత ప్రజల పైనే తన కోపాన్ని చూపిస్తోంది. ఇటీవల గాజా స్ట్రిప్‌లోని ప్రజలు హమాస్‌కి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘‘హమాస్ అవుట్’’ అంటూ నినదించారు. అయితే, ఈ పరిణామాలు హమాస్ ఉగ్ర సంస్థకు...
ArticlesNews

భవానీదేవి పూజకు విశిష్టమైన రోజు

( ఏప్రిల్‌ 5 - భవానీ అష్టమి ) చైత్ర శుక్ల అష్టమిని భవాని అష్టమి, అశోకాష్టమి అంటారు. పార్వతీదేవికి మరో పేరే భవాని. అమ్మవారిని సేవించుకోవడానికి ఇది విశిష్టమైన రోజు. దక్షుని కుమార్తె సతీదేవి పరమేశ్వరుని వివాహమాడింది. ఒకసారి దక్షుడు...
News

ఆలయాల ఊరు.. ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో వెల్లుల్ల గ్రామం ఉంది. ఈ చిన్న గ్రామంలో 70కి పైగా ఆలయాలు, ముఖ్యంగా 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీరిన తర్వాత కొత్త ఆలయాల నిర్మాణం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి...
News

థాయ్‌లాండ్ రామాయణ ప్రదర్శనను చూసిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఆ దేశపు రామాయణం ‘రామాకీన్’ ప్రదర్శనను తిలకించారు. భారతదేశానికి చెందిన భరతనాట్యం, థాయ్‌లాండ్‌కు చెందిన ఖోన్ అనే శాస్త్రీయ నృత్య రీతుల సమ్మేళనంగా ఆ ప్రదర్శనను రూపొందించారు. అజరామరమూ, కాలాతీతమూ అయిన రామాయణం...
News

ముస్లిములు అందరూ బిల్లు చదివి తెలుసుకోవాలి : కషిష్ వార్సీ

వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ముస్లిములు అందరూ చదివి తెలుసుకోవాలని ఇండియన్ సూఫీ ఫౌండేషన్ అధ్యక్షుడు కషిష్ వార్సీ అన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును ఆయన స్వాగతించారు. లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సమయంలో...
1 … 805 806 807 808 809 … 2,510
Page 807 of 2510