News

News

పాక్‌కు కీలక సమాచారం చేరవేత.. పంజాబ్‌లో ఇద్దరి అరెస్టు

పాకిస్థాన్‌ హై కమిషన్‌ కార్యాలయ అధికారికి దేశ కీలక సమాచారం అందించారనే ఆరోపణలతో పంజాబ్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. మన సైన్యానికి చెందిన సున్నిత సమాచారాన్ని పాక్‌ అధికారికి వీరు చేరవేసినట్లు తమ...
News

పాక్‌పై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ కీలక ప్రకటన

తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్న బలూచ్‌ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్‌ చేశారు. అదే సమయంలో పాక్‌ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్‌ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్‌ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా...
News

కేరళ అనంతపద్మనాభ ఆలయంలో బంగారం చోరీ!

కేరళలోని ‍ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయంలో తక్కువ మొత్తంలో సుమారు 100 గ్రాముల మేర బంగారం చోరీకి గురైనట్లు వార్తలు వచ్చాయి. బంగారం పూత నిమిత్తం ఆలయంలో ఉంచిన సుమారు 12 పవనాల (కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో బంగారాన్ని పవనాల్లో కొలుస్తారు....
News

ఆపరేషన్‌ సిందూర్‌పై అలహాబాదియా వివాదాస్పద పోస్ట్‌

పాడ్‌కాస్టర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్తానీ అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన రణ్‌వీర్‌.. వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తడంతో పోస్ట్‌ను తొలగించాడు. పహల్గాం ఉగ్రవాదాడి అనంతరం.. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది....
News

17 మంది నవజాత శిశువులకు ‘సిందూర్’ పేరు

దేశవ్యాప్తంగా ఇప్పుడు 'ఆపరేషన్ సిందూర్' పేరు మారుమోగుతోంది. పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ ఉగ్రశిబిరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. పాక్ వెన్నులో వణుకుపుట్టిస్తూ...
News

భారత్‌కు దౌత్య విజయం.. పాక్‌ ఆశించిన మద్దతు ఇవ్వని ఇస్లామిక్ దేశాలు

ఇస్లామిక్ దేశాలన్నీ తనకు మద్దతుగా ఉంటాయని చెప్పుకునే పాకిస్థాన్.. పహల్గాం దాడి తరువాత దాదాపుగా ఒంటరిగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ దేశాల కూటమి ఓఐసీ నుంచి కూడా పాక్‌కు ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదని తెలుస్తోంది. పహల్గాం తరువాత...
News

అన్నమయ్య జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నమయ్య ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ మేడసాని మోహనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు, ఉద్దండం సుబ్రమణ్యం, జీకే నాగరాజు కోరారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం, థీమ్‌పార్కును పరిశీలించడానికి వచ్చిన...
News

బ్రహ్మోస్‌.. ఒక సందేశం

బ్రహ్మోస్‌ ఒక ఆయుధం మాత్రమే కాదని.. ఇది భారత సాయుధ బలగాల ‘శక్తి సందేశం’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాకిస్థాన్‌ సైనిక ప్రధాన కేంద్రం ఉన్న రావల్పిండిలోనూ...
News

పీవోకేను తిరిగి ఇవ్వాల్సిందే..

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)ను భారత్‌కు తిరిగి ఇవ్వాల్సిందేనని.. చర్చలకు ఇదే ప్రధానమని ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పినట్లు తెలిసింది. పాకిస్థాన్‌ తమకు ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు శనివారం ఉదయం జేడీ వాన్స్‌,...
News

ఉగ్రవాదం, ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే చర్చలు

భారత్‌ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్‌ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నవ యుగ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్‌ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండెపైనే కొట్టగలిగామన్నారు. ఆ...
1 … 744 745 746 747 748 … 2,510
Page 746 of 2510