బంగ్లాదేశ్ యూనివర్సిటీల్లోని భారత విద్యార్థులే టార్గెట్: కొత్త వ్యూహానికి తెరలేపిన ఉగ్రవాద సంస్థలు
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ రూట్ మార్చాయి. భారత యువకులను ఉగ్రవాదం వైపు మల్లించడానికి కొత్త వ్యూహానికి తెరలేపాయి. ఇందుకు భారత పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను పావుగా వాడుకుంటున్నాయి. బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న భారత ముస్లిం యువకులను...









