సింహాచలం అప్పన్న స్వామికి వైభవంగా చందన సమర్పణ
ఆషాడ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన అప్పన్న స్వామికి చివరివిడత చందన సమర్పణ సంప్రదాయ బద్ధంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామికి విశేష పూజలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన మూడు మణుగుల (సుమారు...









