గోకర్ణ గుహలో రష్యన్ మహిళ ధ్యానం
ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఆకర్షితురాలైన ఓ రష్యన్ మహిళ ఇద్దరు చిన్నారులతో మారుమూల గుహలో జీవిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లా కుంట తాలూకా రామతీర్ధ కొండల్లోని మారుమూల గుహలో ఆమె జీవిస్తున్న వైనం వెలుగుచూసింది. దట్టమైన అడవులు, లోతైన మలుపులతో...









