అక్రమ మత మార్పిడి ముఠా గుట్టురట్టు…. హిందూ యువతులే
అక్రమ మతమార్పిడి ముఠా అనేక రాష్ట్రాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఢిల్లీకి చెందిన సూత్రధారి అబ్దుల్ రెహమాన్ ఏడు రాష్ట్రాల నుంచి డజన్ల కొద్దీ బాలికలు, యువతులను ట్రాప్ చేసి మతమార్పిడి చేయించాడు. ఈ యువతులలో కొందరు ప్రస్తుతం ఈ ముఠా...









