చైన్నైలోని ఓ రోడ్డుకు వివాదాస్పద క్రైస్తవ బోధకుడి పేరు పెట్టిన డీఎంకే ప్రభుత్వం
చెన్నై సెంట్రల్ సమీపంలోని కిల్పాక్‌లోని వాడ్డెల్స్ రోడ్డును అధికారికంగా 'ఆర్చ్ బిషప్ ఎజ్రా సర్గుణం రోడ్డు'గా పేరు డీఎంకే ప్రభుత్వం పేరు మార్చింది. HR&CE మంత్రి శేఖర్బాబు, చెన్నై మేయర్ ప్రియా , DMK ఎమ్మెల్యే ఇనిగో ఇరుధయరాజ్ సమక్షంలో DMK...









