గోండి భాషలో మహాభారతం, రాష్ట్రపతి ఆహ్వానం
ఆయన సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గిరిజనుడు. వారిది గోండి భాష. దానికి లిపిలేదు. మహాభారత ఇతిహాసాన్ని కుటుంబాల్లో పెద్దల నుంచి వినడం ద్వారా దానిపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ గ్రంథాన్ని గోండి భాషలోకి తెలుగు లిపితో అనువదించడం ద్వారా.. గిరిజనుల్లో చదువుకున్న...









