శ్రావణ మాసంలో ఆధ్యాత్మికతతో పాటు ఆహార నియంత్రణ
శ్రావణ మాసం వచ్చిందంటే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. శివుడిని, పార్వతీదేవిని, విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ భక్తులు పూజలు, అభిషేకాలు, వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఇదే సమయంలో...









