తెలుగు సాహిత్యానికి నాదం విశ్వనాథ సత్యనారాయణ
( సెప్టెంబర్ 10 - విశ్వనాథ సత్యనారాయణ జయంతి ) లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లవ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను...









