News

News

చాగంటికి కొప్పరపు కవుల జాతీయ పురస్కారం

ప్రఖ్యాత ప్రవచనకారులు, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2025 అందుకున్నారు. తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన ఆశుకవితా సార్వభౌములు కొప్పరపు సోదర కవుల స్మృతిలో నెలకొల్పిన కొప్పరపు కవుల కళాపీఠం 23వ...
News

పాకిస్తాన్ నుంచి నేపాల్ వరకు.. భారత్ చుట్టూ అశాంతి..

గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో...
News

ఏడాదిలో 15 రోజులు మాత్రమే తెరుచుకునే రైల్వే స్టేషన్… పితృదేవతల కోసం ప్రత్యేకం!

దేశంలో వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. కానీ, బీహార్‌లో ఓ రైల్వే స్టేషన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అది సంవత్సరంలో కేవలం 15 రోజులు మాత్రమే పనిచేస్తుంది. మిగతా రోజులన్నీ మూసి ఉంటుంది. పితృ...
News

ఆ ఇంటి విందు.. పక్షులకు పసందు

ఉషోదయం అయ్యిందంటే మొదలు.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన విద్యాసాగర్, ఉషా దంపతుల ఇంటిపై పక్షులు కిలకిలారావాలతో సందడి చేస్తాయి. అప్పటికే ఆ దంపతులు వాటికి తిండి గింజలు సిద్ధం చేస్తారు. కడుపునిండా తిని, నీళ్లు తాగి చెంగుచెంగున ఎగురుకుంటూ...
News

‘భారత్‌ రణ్‌భూమి దర్శన్‌’

ప్రకృతి వైపరీత్యాల వల్ల రెండేళ్లుగా విధ్వంసాన్ని ఎదుర్కొంటున్న సిక్కిం.. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. ఇందులోభాగంగా ‘భారత్‌ రణ్‌భూమి దర్శన్‌’ ప్రోగ్రామ్‌ కింద ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న డోక్లాం, చోలా యుద్ధక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి...
ArticlesNews

ఉమ్మడి కుటుంబం ఎనలేని ప్రయోజనం

కుటుంబ ప్రభోధన్ ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని వేరే కాపురం పెడుతున్నారు. ఇలా కుటుంబాల మధ్య విభేదాలు వల్ల కుటుంబంలో చీలికలు...
News

ఐఎస్ఐకి భారత సిమ్ కార్డుల సరఫరా .. నేపాలీ జాతీయుడి అరెస్టు

పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్-ఐఎస్ఐ ఏజెన్సీకి భారత సిమ్ కార్డులను సరఫరా చేశాడనే ఆరోపణలపై ఒక నేపాలీ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియా(43) బీఎస్సీ చదువుకున్నాడని, మహారాష్ట్ర, ఢిల్లీలో ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పనిచేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని...
News

గ్వాలియర్‌ గుడియా

కంప్యూటర్లలో ఆటలు ఆడుతున్న నేటి తరం పిల్లలకు వస్త్ర పీలికలతో తయారుచేసే బొమ్మల గురించి అసలు తెలియకపోవచ్చు. 30-40 ఏళ్ల కిందటి బాల్య స్మృతులు ఉన్నవారికి మాత్రం ఈ బొమ్మలతో ఆడుకున్న ఆటలు గుర్తుండే ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గల దివంగత...
News

దేశవ్యాప్తంగా 8 మంది ఐసిస్ ఉగ్రవాదుల అనుమానితుల అరెస్ట్

దేశవ్యాప్తంగా 12 కి పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. ఢీల్లీలో పోలీసులు ఒక ఐసిన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. ప్రధాన...
News

కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఆదర్శమూర్తులు

వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ నేడు మనకు ఆదర్శమూర్తి అని మాజీ శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ మల్లాది విష్ణు కొనియాడారు.శ్రీ...
1 … 556 557 558 559 560 … 2,510
Page 558 of 2510