News

విజయవాడలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారులు అర్చకుల ఆత్మీయ సమావేశం

354views

సమరసత సేవా ఫౌండేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో అర్చకత్వంలో శిక్షణ పొందిన ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల అర్చకుల ఆత్మీయ సమావేశం ఈరోజు విజయవాడలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి, శ్రీశ్రీశ్రీ అఖిలానంద ఆశ్రమం, తోట్లపల్లి, కడప జిల్లా శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామి వారు లతో పాటు పలువురు పాల్గొన్నారు.