ప్రాచీన విద్యా వ్యవస్థ వైభవోపేతం : కృష్ణ గోపాల్
ప్రాచీన భారత్‌లో విద్య పూర్తిగా ఉచితంగా లభించేదని, గురుకులాల్లో విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఆహారం, దుస్తులు, మందులు మరియు పుస్తకాలు అందేవని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ డాక్టర్ కృష్ణగోపాల్ అన్నారు. భారత దేశంలో సంపన్నమైన...









