కార్మికులకు ఈఎస్‌ఐ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలి
కార్మిక ప్రభుత్వ బీమా సంస్థ -ఈఎస్‌ఐ ఆసుపత్రులలో కార్మికులకు, వారి కుటుంబాలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ క్షేత్ర సంఘటన మంత్రి ఈఎస్‌ఐ బోర్డు సభ్యులు శ్రీ దురై రాజు గారు తెలిపారు. విజయవాడలో ఈఎస్‌ఐ...









