ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత సైనిక దళాలదే పైచేయి
ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో భారత సైనిక దళాలు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. UN తాత్కాలిక భద్రతా దళం (UNISFA) ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాల్లో శాంతి స్థాపనకు సైన్యాన్ని మోహరించి శాంతిభద్రతల్ని కాపాడుతుంది. ఇందుకోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి...









