కళ్యాణ్‌లో లైంగిక దాడికి, లవ్ జిహాద్ కి గురైన బాలిక : కేసు నమోదు!
థానే: థానే–కళ్యాణ్ ప్రాంతానికి చెందిన అబ్రార్ అహ్మద్ ఫజ్లే కరీం షేక్‌పై ఓ బాలికను లైంగికంగా వేధించడం, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించడం, అనంతరం మతం మార్చుకుని తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు కేసు నమోదైంది....









