( నవంబర్ 15 - భగవాన్ బిర్సా ముండా జయంతి ) భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి కల్పించేందుకు ఎందరో వనవాసీ వీరులు పోరాటం చేశారు. వారిలో అత్యంత ప్రముఖులు బిర్సా ముండా. ఆయన జయంతిని జన్ జాతీయ గౌరవ్...
అమెరికన్ చట్టసభ సభ్యులని ప్రభావితం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లాబీయింగ్ చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. అమెరికాలోని అగ్రశ్రేణి లాబీయింగ్ సంస్థలలో ఒకటైన స్క్వైర్ పాటన్ బోగ్స్ దగ్గర జనవరి 16 న సంఘ్ లాబీయిస్ట్ గా నమోదు చేసుకున్నట్లు కూడా...
పొరుగుదేశం బంగ్లాదేశ్ బాంబులతో దద్దరిల్లుతోంది. పదవీచ్యుతురాలైన ప్రధాని షేక్ హసీనాపై కోర్టు నుంచి కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగ్లాదేశ్.. కాల్పులు, దేశీయ బాంబు దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇది 2024లో చోటుచేసుకున్న విద్యార్థి నిరసనలను తలపించింది. నాడు...
కర్ణాటకకు చెందిన వృక్షమాత, పద్మశ్రీ పురస్కార గ్రహీత 114 ఏళ్ల సాలుమరద తిమ్మక్క అనారోగ్య కారణాలతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు....
భూటాన్ పర్యటనలో ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొన్నారు. థింఫులో భూటాన్ మాజీ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో కలిసి ‘కాలచక్ర అభిషేక’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. చాంగ్లిమితాంగ్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ...
దేశ రాజధానిలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు దాడి తర్వాత దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలను కనుగొన్నాయి. 14 ఏళ్ల తరువాత రాజధానిలో జరిగిన అతిపెద్ద పేలుడుగా చెబుతున్నారు. అలాగే గత పార్లమెంటు దాడిలో నిందితుడు ఈ ప్రమాదంలో మరణించినట్లు కనుగొన్నారు....
ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ నుంచి ఉగ్రవాదిగా మారిన ఉమర్ నబీ దుష్ట పథకం పన్నినట్లు తేలింది. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ 6న దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నాడని అధికారులు...
హిందూ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ దేఽశాలకే ఆదర్శం అని జిల్లా కలెక్టర్ రాజకుమారి, జేసీ కొల్లబత్తుల కార్తీక్ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో బేతంచెర్ల రోడ్డులోని నగరవనంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి వారు ముఖ్య అథితులుగా హాజరయ్యారు....
అన్ని దానాల్లోకి అన్నదానం ఎంత గొప్పదో, అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మం అంత గొప్పది. ‘మానవసేవే మాధవ సేవ’ అంటారు. దాంతో పాటు ‘పశు సేవ కూడా పశుపతి సేవే’ అనీ అనుకోవాలి. పశు పక్ష్యాదుల్లోనూ దైవాన్ని చూసి, దేవుళ్ల వాహనాలుగా...
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు...