News

News

శబరిమల బంగారం చోరీ కేసులో సీపీఐ(ఎం)నేత అరెస్ట్

బరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో మరో అరెస్ట్ జరిగింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు, సీపీఐ(ఎం)నేత, పద్మకుమార్‌‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం సిట్ విచారణకు హాజరైన పద్మకుమార్‌ను, విచారణ అనంతరం...
News

లోయలో స్వతంత్ర ప్రాంతం కావాలి.. కశ్మీరీ పండిట్ల డిమాండ్‌

నిర్వాసిత కశ్మీరీ పండిట్లకు స్వతంత్ర ప్రాంతం (సెపరేట్‌ హోమ్‌ల్యాండ్‌) ఇవ్వాలని యూత్‌ ఫర్‌ పనున్‌ కశ్మీర్‌ (వై4పీకే) డిమాండ్‌ చేసింది. వై4పీకే అపెక్స్‌ కమిటీ చైర్మన్‌ రాహుల్‌ కౌల్‌ విలేకర్లతో మాట్లాడుతూ, ఉగ్రవాదం వల్ల కశ్మీరు లోయ నుంచి తాము సామూహికంగా...
News

శ్రీ వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో వారే ఎక్కువ.. హిందూ విద్యార్థులు తక్కువ..

కత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ అడ్మిషన్స్ పై ఓ వివాదాస్పద కోణం వెలుగులోకి వచ్చింది. ఎంపికైన మొదటి బ్యాచ్ విద్యార్థులలో 90 శాతం మంది కాశ్మీర్‌కు ముస్లిం విద్యార్థులే ఉండడం ఆందోళనకు దారితీసింది. ఆ అడ్మిషన్...
News

సత్యసాయి బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయి: ద్రౌపది ముర్ము

పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) వ్యాఖ్యానించారు. శనివారం) బాబా శత జయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుట్టపర్తికి వచ్చిన...
News

భారతదేశం ఒక ప్రాచీన జాతి-నాగరికత : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ గత రెండురోజులుగా మణిపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు అక్కడ గిరిజన ప్రతినిధులతో సంభాషించారు. వారు మాట్లాడుతూ సమాజంలో శాశ్వత శాంతి, సామరస్యం , పురోగతికి...
News

ఉగ్రవాదులుగా విద్యావంతులు, మేధావులు.. మరింత ప్రమాదకరం

2020 దేశరాజధాని అల్లర్ల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు‍. మేధావులు ఉగ్రవాదం వైపు అడుగులేస్తే.. వాళ్లు మరింత ప్రమాదకరంగా మారతారని కోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా నిందితులు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్...
News

శబరిమలలో.. చిన్నారుల ట్రాకింగ్‌కు ‘వీఐ బ్యాండ్’

శబరిమలలో రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు కేరళ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గడిచిన నాలుగు రోజుల్లో శబరిమలకు వచ్చిన భక్తుల్లో చిన్నారుల వాటా 15శాతంగా ఉండడంతో.. వారి భద్రతకు వొడఫోన్-ఐడియా(వీఐ)తో కలిసి సురక్ష బ్యాండ్‌లను ప్రవేశపెట్టారు....
News

కార్మిక చట్టాల అమలును స్వాగతించిన బిఎంఎస్

భారతదేశ శ్రామిక శక్తికి గౌరవం, రక్షణ , ప్రగతిశీల సంక్షేమాన్ని నిర్ధారించడం లక్ష్యంగా దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నాలుగు కార్మిక కోడ్‌లను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం...
News

మధ్యప్రదేశ్‌లో అల్‌-ఫలా ఛైర్మన్‌ అక్రమ నిర్మాణాలు..

ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో అల్‌- ఫలా యూనివర్సిటీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విశ్వవిద్యాలయం ఛైర్మన్‌గా ఉన్న జావెద్‌ సిద్దిఖీ గురించి తాజాగా మరో కీలక విషయం బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్‌లో ఆయన కుటుంబానికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను అధికారులు...
News

రాజమౌళి ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలి : రాజాసింగ్‌

దర్శకుడు రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజమెత్తారు. రాజమౌళి నిజంగా నాస్తికుడు అయితే డిక్లేర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజమౌళి ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదించారని, దేవుళ్లు అంటే...
1 … 450 451 452 453 454 … 2,510
Page 452 of 2510