News

News

దుర్గగుడి అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్‌

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన ఇంద్రకీలాద్రిని దాతల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పాలకమండలి తొలి సమావేశంలో సభ్యులు తీర్మానించారు. డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీదీక్ష...
ArticlesNews

ఇక్షక్‌.. నౌకాదళానికి రక్షక్‌!

భారత నౌకాదళంలో 150కిపైగా యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లున్నాయి. ఇప్పటి వరకు ఏ యుద్ధ నౌకలోనూ అతివలకంటూ ప్రత్యేక వసతులు లేవు. మొట్టమొదటి సారిగా మహిళా గౌరవానికి ప్రతీకగా నిలిచేలా సంధాయక్‌ క్లాస్‌ సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ ఇక్షక్‌ని నిర్మించారు. ఒక నేవీ...
News

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సహం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. పాడేరు మండలంలోని డోకులూరు గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులతో మాట్లాడారు. గిరిజన రైతు స్థాపించిన...
ArticlesNews

హిందూ ధర్మం మరియు సమరసత

సామాజిక సమరసత మనకు ఒక ముఖ్యమైన లక్ష్యం. దీని కోసం మనం హిందూ ధర్మం లేదా భారతీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం జడచైతన్యాలు, అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తి, ప్రాణి, పశు, పక్షి, చివరికి జడ వస్తువులలో...
News

మన్యంలో వైభవంగా శ్రీనివాసుని కల్యాణం

వేదపండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోవిందుని కల్యాణంతో పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట అధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణ ఘట్టాన్ని కళ్లారా చూసి భక్తులు పారవశ్యం చెందారు....
ArticlesNews

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 4వ భాగం

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 1 వ భాగం కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 2వ భాగం కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 3వ భాగం కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, దేవసం బోర్డులుతో పాటు కొందరు అర్చకులు, ఆలయ సిబ్బంది కూడా...
News

నైతిక విలువలతో నిండిన భారతీయ జీవనశైలిని నిర్మించుకోవాలి : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ 2 రోజుల ఉపన్యాసశ్రేణికి సంబంధించి శనివారం బెంగళూరులో ప్రారంభించిన తొలి రోజు ప్రసంగం 2వ భాగంలో ఆయన హిందూ సమాజ జీవన లక్ష్యాన్ని, సంఘ్ భవిష్య కార్యాచరణతో ముడిపడిన విస్తృత...
News

హిందూ సమాజ సంఘటనే సంఘ లక్ష్యం : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ళ సుదీర్ఘ ప్రయాణం, సంస్థ దృష్టికోణం, దేశనిర్మాణం పట్ల గల నిబద్ధత తదితర అంశాలను స్పృశిస్తూ మేధావులు, విద్యావేత్తలు, సమాజ ప్రముఖులను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. "100 ఏళ్ళ సంఘ్ యాత్ర: కొత్త ఆశయాలు" (100 Years of Sangh Journey: New Horisons) అంశంపై వ్యాఖ్యానమాల పేరిట బెంగళూరులో 2 రోజుల ఉపన్యాస శ్రేణిని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.తొలి రోజున రెండు భాగాలుగా జరిగిన ఉపన్యాసంలోని మొదటి అంకంలో సంఘ్ వ్యవస్థాపక ఆదర్శాలు, వ్యవస్థాపకులైన డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవితము, లక్ష్యాలను, హిందూ విలక్షణత నిర్వచనం, నాగరిక సంబంధంగా భారతీయ ఐక్యత తదితర అంశాలను ప్రస్తావించారు. సంఘ్ నిజతత్వం, ధ్యేయాలను తెలియజేస్తూ డాక్టర్ మోహన్ భాగవత్...
News

గిరిజన ఆరోగ్యంలో సంప్రదాయ వైద్యం కీలకం

‘ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంప్రదాయ వైద్యం – వైద్య పద్ధతులు’అనే అంశంపై రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్‌ భవన్‌(టీసీఆర్‌టీఎం)లో వర్క్‌షాపు నిర్వహించారు. బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
News

శబరిమల సీజన్: ఎరుమేలిలో చకచకా అభివృద్ధి పనులు

శబరిమలలో మండల, మకరవిళక్కు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించారు. శబరియాత్రకు తొలిమెట్టుగా భావించే ఎరుమేలిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎరుమేలిలోని ధర్మశాస్తా ఆలయ ద్వారానికి రంగులు...
1 436 437 438 439 440 2,477
Page 438 of 2477