వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం
వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే తెలిపారు. హిందూ ఐక్యత, సామాజిక సామరస్యం, సాంస్కృతిక చైతన్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సంత కబీర్ నగర్ లో జరిగిన హిందూ సమ్మేళనంలో...









